భారతదేశం, ఏప్రిల్ 14 -- Comedian Ali Comments On Raj Thalluri: టాలీవుడ్‌లోకి మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తున్న హీరో వెంకట్. శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఆకట్టుకున్న హీరో వెంకట్ మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యాడు.

విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వెంకట్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరుడు. మాస్ కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న హరుడు సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెంకట్‌తోపాటు, శ్రీహరి పైలా,హెబ్బపటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ , వేద్విక, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ, దిల్ రమేష్, దొరబాబు కీలక పాత్రలు పోషించారు.

అయితే, ఇప్పటికే విడుదలైన హరుడు గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది....