Comedian: నడిరోడ్డుపై బట్టలు ఉతికి.. భక్తులతో కలిసి నేలపైనే నిద్రపోయిన స్టార్ కమెడియన్.. వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ
భారతదేశం, జూన్ 19 -- Comedian: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ యాక్టర్ సునీల్ గ్రోవర్ తన అద్భుతమైన టైమింగ్, సెలబ్రిటీ ఇమిటేషన్లతో కోట్ల మంది ప్రేక్షకులను నవ్వించాడు. 'కపిల్ శర్మ షో'లో డాక్టర్ మషూర్ గులాటిగా లేదా రింకూ భాబీగా ఆయన చేసిన హంగామా బుల్లితెర చరిత్రలోనే ఒక మైల్స్టోన్.
అయితే ఎప్పుడూ స్క్రీన్ మీద నవ్వులు పూయించే ఈ స్టార్ సెలబ్రిటీ.. తాజాగా సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ వీడియోతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. కోట్లు సంపాదిస్తున్నా కూడా ఎలాంటి అహంకారం లేకుండా, అత్యంత సాధారణ వ్యక్తిలా ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
సునీల్ గ్రోవర్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఒక గంగా ఘాట్ దగ్గర, రోడ్డు పక్కనే ఇతర సాధారణ భక్తులతో కలిసి నేలపై ఒక సింపుల్ బెడ్షీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.