Colors Swathi: తన సినిమా డైరెక్టర్‌నే మళ్లీ పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఫొటోలు వైరల్
భారతదేశం, జూలై 8 -- Colors Swathi: టాలీవుడ్ లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న తెలుగమ్మాయి 'కలర్స్' స్వాతి రెడ్డి లైఫ్ లో సరికొత్త ఫేజ్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా తన కమ్‌బ్యాక్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'ను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ నాగోటిని ఆమె పెళ్లాడింది. ఎలాంటి హడావిడి లేకుండా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
స్వాతి రెడ్డి, శ్రీకాంత్ నాగోటి ఇద్దరూ కలిసి జాయింట్ గా ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలను అఫీషియల్ గా షేర్ చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పీటల మీద ఈ క్యూట్ కపుల్ చేస్తున్న సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు బయటికి రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, సెలబ్రిటీలు స్వాతికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
అప్పట్లో ఒక ఎన్నారైని పెళ్లి చేసుకుని విదేశాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.