భారతదేశం, మార్చి 10 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఉగాది పండుగ కానుకగా ఈ భారీ బడ్జెట్ మూవీ మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కాలరే ఎత్తరా సాంగ్ ప్రోమోను మంగళవారం రిలీజ్ చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కాలరే ఎత్తరా అంటూ థర్డ్ సింగిల్ రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బీట్స్, పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ ప్రోమో ఫ్యాన్స్‌కు ఒక ఊరమాస్ ట్రీట్ ఇస్తోంది.
థియేటర్లలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.