Cocktail 2 Movie Review: కాక్‌టెయిల్ 2 రివ్యూ.. రష్మిక మందన్న బాలీవుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 19 -- Cocktail 2 Movie Review: బాలీవుడ్‌లో గతంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చిన 'కాక్‌టెయిల్' ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో మనకు తెలుసు. ఇంతియాజ్ అలీ రాసిన ఆ బ్రీజీ లవ్ స్టోరీకి ఇప్పుడు ఒక స్పిరిచువల్ సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
షాహిద్ కపూర్, కృతి సనన్, మన టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ పోషించిన ఈ మోడరన్ రిలేషన్‌షిప్ డ్రామాను ఒరిజినల్ డైరెక్టర్ హోమి అదజానియానే తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
కాక్‌టెయిల్ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడినా, పెళ్లి అనే వ్యవస్థపై మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.