Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇండియాలో బ్లాక్.. ఎందుకంటూ సింగర్ చిన్మయి, కమెడియన్ వీర్ దాస్ ప్రశ్న
భారతదేశం, మే 21 -- Cockroach Janata Party: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సరికొత్త సంచలనంగా మారిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP). అయితే ఈ ఖాతాపై లీగల్ డిమాండ్ రావడంతో ఇండియాలో దీనిని 'విత్‌హెల్డ్' (నిలిపివేత) చేసినట్లు ఎక్స్ సంస్థ ప్రకటించింది.
ఈ విషయాన్ని సదరు మూవ్మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా ద్వారా స్క్రీన్‌షాట్‌తో సహా పంచుకున్నారు. "మేము ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
ఈ అకౌంట్ బ్లాక్ కావడంపై పలువురు ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రీపోస్ట్‌లు చేశారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద దీనిపై స్పందిస్తూ.. "ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారు?" అని ప్రశ్నిస్తూ ఆమె ఆ పోస్ట్‌ను షేర్ చేశారు.
ఇక స్టాండప్ కమెడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.