CNG price : నిన్న పెట్రోల్, డీజిల్- ఈరోజు సీఎన్జీ.. సామాన్యుడిపై ధరల పిడుగు!
భారతదేశం, మే 26 -- CNG price Hyderabad : అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నేరుగా భారతీయ వాహనదారుల జేబులపై పడుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు, మంగళవారం సీఎన్జీ ధర కిలోకు రూ. 2 మేర జంప్ అయ్యాయి.
పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న డ్రోన్లు, క్షిపణుల యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన అవసరాలలో ఐదో వంతు వాటా సరఫరా చేసే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' జలమార్గం దాదాపు మూతపడింది. భౌగోళికంగా ఈ ప్రాంతంపై ఇరాన్‌కు పట్టు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా అంటుకున్నాయి. దీని ప్రభావంతో గడిచిన 15 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి.
ధరల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా రేట్లు ఇక్కడ చూద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.