CNG cars : బంకులో పేలిపోయిన సీఎన్జీ కారు! ఓనర్ల గుండెల్లో గుబులు.. సేఫ్టీ ఎలా?
భారతదేశం, అక్టోబర్ 4 -- గుజరాత్లోని వడోదర జిల్లా కర్జన్ సమీపంలో ఉన్న జాతీయ రహదారి 48 వద్ద ఒక తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్జీ స్టేషన్లో కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవ్వడమే కాకుండా, సమీపంలో ఉన్న బంక్ మౌలిక వసతులు, ఇతర వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్జీ బంకు వద్ద ఈ ఘటన జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం.. కారులో సీఎన్జీ నింపుతున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు కారు వెనుక భాగం నుజ్జునుజ్జవ్వడమే కాక, అద్దాలు, ఇతర భాగాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి!
ఆ సమయంలో పక్కనే పార్క్ చేసి ఉన్న మరికొన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.