CM Vijay: నా కడుపులో బిడ్డను కోల్పోడానికి సీఎం విజయ్నే కారణం- నటి జూలి సంచలన ఆరోపణలు- 15 లక్షల కిడ్నీ స్కామ్ మోపారంటూ!
భారతదేశం, జూన్ 1 -- Actress Julie Allegations On CM Vijay Over Miscarriage: తమిళనాడులో ప్రసిద్ధ జల్లికట్టు ఉద్యమం (2017) ద్వారా వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత 'బిగ్ బాస్' తమిళ షోతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన నటి, మాజీ నర్స్ జూలి (మేరీ జూలియానా) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్ కారణంగా తన గర్భంలో పెరుగుతున్న తొలి బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దారుణానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ కార్యకర్తలు, అభిమానులే కారణమంటూ ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది జనవరిలో మహ్మద్ ఇక్రీమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న జూలి, ఇటీవల గర్భం దాల్చారు. అయితే సోషల్ మీడియాలో కొందరు కావాలనే తనను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.