CM Sangma: తెలుగు క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్‌పై మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసలు- రాష్ట్రానికి ఎంతో గర్వకారణమంటూ!
భారతదేశం, అక్టోబర్ 8 -- Meghalaya CM Sangma Praised Baa Baa Black Sheep Movie: టాలీవుడ్లో వినూత్న కథాంశాలకు, కొత్త లోకేషన్లలో చిత్రీకరణలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాటలో ఈశాన్య భారత ప్రాకృతిక సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన సరికొత్త క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్'.
పూర్తిగా మేఘాలయ రాష్ట్రంలోనే చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రంగా బా బా బ్లాక్ షీప్ సినిమా సినీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. గుణి మంచికంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.
ఇప్పటికే విడుదలైన బా బా బ్లాక్ షీప్ టీజర్, ట్రైలర్, రెండు పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ సినిమాపై అంచనాలు పెర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.