CM Revanth Reddy : అంతా ఉద్యోగుల వల్లే.. కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలోని ప్రతి పేదవానికి చేరువ కావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం.. అక్కడి నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే సామాన్య ప్రజలను అధికారులు తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి కేవలం 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.