భారతదేశం, ఏప్రిల్ 19 -- Claude Code design prompt : ఈ ఏడాది ఆరంభంలో 'క్లాడ్ కోడ్'తో సాఫ్ట్వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఆంత్రోపిక్.. ఇప్పుడు డిజైన్ సాఫ్ట్వేర్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. 'క్లాడ్ డిజైన్' పేరుతో విడుదల చేసిన కొత్త ఏఐ టూల్.. అడోబ్, ఫిగ్మా వంటి కంపెనీల మార్కెట్ వాటాను దెబ్బతీసేలా కనిపిస్తోంది!
డారియో అమోడెయ్ నేతృత్వంలోని ఈ స్టార్టప్ 'క్లాడ్ డిజైన్'ను ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్లో అడోబ్ షేర్లు 1.5% పడిపోగా, సెకండరీ మార్కెట్లో ఫిగ్మా షేర్లు ఏకంగా 7% క్షీణించాయి.
అసలేంటి ఈ క్లాడ్ డిజైన్? దీని ప్రత్యేకతలేంటి? దీనిని ఎలా ఉపయోగించాలి? ఇక్కడ తెలుసుకోండి..
క్లాడ్ డిజైన్ అనేది ఆంత్రోపిక్ లేటెస్ట్ క్లాడ్ ఓపస్ 4.7 (Claude Opus 4.7) మోడల్‌తో పనిచేసే ఒక పవర్ఫుల్ విజువల్ టూల్. ఇది కేవలం టెక్ట్స్ ప్రాంప్ట్‌ల ద్వారా ప్రొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.