CJP protest : అభిజీత్ దీప్కే అండ్ టీమ్ విడుదలకు కోర్టు ఆదేశాలు- కానీ ఆ ఒక్క కండీషన్‌తోనే!
భారతదేశం, అక్టోబర్ 11 -- ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసనకు యత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక నాయకత్వాన్ని దిల్లీ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని విడుదల చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.
శనివారం ఉదయం 10:18 గంటలకు దిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన 'ఎయిర్ ఇండియా ఏఐ 2428' విమానంలోనే ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ సూచనలతో విమానాన్ని ప్రధాన టెర్మినల్‌కు కాకుండా దూరంగా ఉన్న 'రిమోట్ బే ఆర్12' వద్దకు తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న దిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు విమానం తలుపులు తెరవగానే లోపలికి వెళ్లి అభిజీత్ దీప్కేతో పాటు మిగిలిన నేతలను అదుపులోకి తీసుకెళ్లారు. శనివారం రోజంతా వారి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.