CJP Instagram : బ్లాక్.. అన్‌బ్లాక్.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ సీజేపీ ఇన్‌స్టా అకౌంట్ చుట్టూ హైడ్రామా!
భారతదేశం, ఆగస్టు 15 -- స్వాతంత్య్ర దినోత్సవం వేళ సోషల్ మీడియా వేదికగా హైడ్రామ్ నడుస్తోంది! జంతర్ మంతర్ నిరసనలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని మెటా బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఎక్స్‌తో పాటు తన సొంత ఇన్స్టాగ్రామ్ హ్యండిల్ వేదికగా తెలిపారు. ఈ వార్త వెంటనే వైరల్ అయ్యింది. కాగా దీప్కే పోస్ట్ చేసిన కొన్ని గంటల అనంతరం సీజేపీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది.
దాదాపు 2.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ సీజేపీ అకౌంట్లో శనివారం ఉదయం అకస్మాత్తుగా 'యూజర్ నాట్ ఫౌండ్' అని రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీప్కే ఈ విషయంపై పోస్టు చేశారు.
"కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ని తొలగించారు. బ్లడీ కవర్డ్స్," అని దీప్కే రాసుకొచ్చారు.
ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.