భారతదేశం, ఏప్రిల్ 22 -- Citadel OTT: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్' రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇందులో ప్రియాంక చోప్రా మరోసారి యాక్షన్ తో అదరగొట్టింది.
సిటాడెల్ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిటాడెల్ సీజన్ 2 రాబోతుంది. ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. మే 6, 2026 నుంచి ఈ సిటాడెల్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది.
సిటాడెల్ సీజన్ 2 గత సీజన్ కంటే మరింత ఉత్కంఠభరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.