భారతదేశం, నవంబర్ 18 -- Chiru leaks Anaswara Rajan: మెగాస్టార్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'కాకా'. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో మలయాళ కుట్టీ అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా అనస్వర రాజన్ క్యారెక్టర్ ను చిరు లీక్ చేశారు.

కాకా సినిమాలో అనస్వర రాజన్ అమ్ములు పాప క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఇప్పటికే ఈ క్యారెక్టర్ సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా అనస్వర నటిస్తుంది. దీంతో చిరంజీవి, అనస్వర మధ్య సీన్లు ఎలా ఉంటాయి? వీళ్ల ఎమోషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

అనస్వర రాజన్, అనీష్ జంటగా నటించిన ఇట్లు అర్జున సినిమా ఇటీవల రిలీజైంది. ఈ మూవీ సక్సెస్ మీట్ ను మంగళవారం (నవంబర్ 17) రాత్రి ని...