Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఓటీటీ చరిత్రలోనే అత్యధికం?
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Chiranjeevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసిన ఒక భారీ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఒక్క షో కోసం మెగాస్టార్‌కి అక్షరాలా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో గట్టి సంచలనం సృష్టిస్తోంది.
ఇంతవరకు ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఏ సెలబ్రిటీకి ఇవ్వని రీతిలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి.
నందమూరి బాలకృష్ణ ఆహాలో చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ షోకి కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేసిన బీవీఎస్ రవి.. ఇప్పుడు చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షోకి కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.