Chiranjeevi Peddi : చిరు లీక్స్.. పెద్ది ట్రైలర్ చూసి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
భారతదేశం, మే 16 -- Chiranjeevi Peddi: మెగాస్టార్ చిరంజీవికి ఒక అలవాటు ఉంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాలైనా లేదా తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రాల అప్డేట్స్ అయినా.. ఆ ఉత్సాహంలో కొన్ని కీలక విషయాలను ముందే బయటపెట్టేస్తుంటారు. అభిమానులు దీనిని ఎంతో ప్రేమగా "చిరు లీక్స్" అని పిలుచుకుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ట్రైలర్ చూసిన మెగాస్టార్, ఆ ఆనందంలో సినిమాలోని ఒక పవర్ ఫుల్ డైలాగ్‌ను లీక్ చేసి సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి తెరలేపారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' చిత్రంపై టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. అయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.