Chiranjeevi Megaverse OTT: మెగాస్టార్ 'మెగావర్స్' లాంచ్కు ముహూర్తం ఫిక్స్.. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్!
భారతదేశం, నవంబర్ 22 -- Chiranjeevi Megaverse OTT Launch Date: వెండితెరపై దశాబ్దాలుగా తన యాక్టింగ్ తో ఉర్రూతలూగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్ఫ్లిక్స్ టాక్ షో 'మెగావర్స్'కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ టాక్ షో లాంఛ్ డేట్ కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న టాక్ షో 'మెగావర్స్' లాంఛ్ డేట్ వైరల్ గా మారింది. నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ లో ఈ లాంఛ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందనేది లేటెస్ట్ టాక్. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేలా నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఈ ఈవెంట్ మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ గ్రాండ్ గా నిర్వహించబోతున్న మెగావర్స్ లాంఛ్ ఈవెంట్ కు స్టార్ హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.