భారతదేశం, జూలై 13 -- Chiranjeevi Lenin: బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్రానికి ఇండస్ట్రీ నుంచి ఊహించని రేంజ్‌లో సపోర్ట్ లభిస్తోంది. మొన్నటికి మొన్న కల్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ బెస్ట్ యాక్టర్ అంటూ నాగార్జునపై ఒట్టేసి సంచలనం సృష్టించగా.. ఇప్పుడు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి అఖిల్‌ను ఓన్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చిరంజీవి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో.. "'లెనిన్' సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నా. అఖిల్ అక్కినేని అద్భుత నటనపై వస్తున్న ఏకగ్రీవ ప్రశంసలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. అఖిల్ నాకు మరో సొంత కొడుకు లాంటివాడు. ప్రతి సినిమాతో అతను నటుడిగా ఎదుగుతున్న తీరును చూడటం ఆనందంగా ఉంది.

నా డియర...