Chiranjeevi Kaaka: ఆటో జానీ ఈజ్ బ్యాక్.. అదిరే అప్డేట్ తో కాకా మూవీ రిలీజ్ కన్ఫామ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. పూనకాలే!
భారతదేశం, నవంబర్ 29 -- Chiranjeevi Kaaka: కాకా సినిమా సంక్రాంతికి రావడం కష్టమే.. ఈ చిత్రం కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో.. ఇవి చిరంజీవి హీరోగా నటిస్తున్న 'కాకా' రిలీజ్ పై తాజాగా వినిపిస్తున్న వార్తలు. కానీ ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని, కాకా మూవీ చెప్పిన రోజుకే వస్తుందని మెగాస్టార్ కన్ఫామ్ చేశారు.
కాకా మూవీ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తూ చిరంజీవి ఇవాళ (నవంబర్ 29) చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా మెగాస్టార్ చెప్పిన మ్యాటర్ అలాంటిది మరి. చిరు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఈ ట్వీట్ ఉంది.
చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్లలో ఆటో జానీ ఒకటి. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ 'రౌడీ అల్లుడు'లో చిరు ఆటో జానీగా బిగ్ స్క్రీన్ పై అదరగొట్టారు. ఆ క్యారెక్టర్ కు ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.