Chiranjeevi Glimpse: చిరంజీవికి కుడివైపు గుండె.. ఎడమవైపు హార్ట్ బీట్.. బోల్డ్‌గా, ఇంట్రెస్టింగా గ్లింప్స్ వీడియో
భారతదేశం, ఏప్రిల్ 20 -- Chiranjeevi Glimpse: మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా 'చిరంజీవి' చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ గతంలోనే గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ సోమవారం (ఏప్రిల్ 20) హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిత్ర కథాంశం కొత్తగా ఉండటమే కాకుండా, మనసుకు హత్తుకునే భావోద్వేగాలు ఉండబోతున్నాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిరంజీవి మూవీ 'డెక్స్ట్రోకార్డియా' (Dextrocardia) అనే అరుదైన ఆరోగ్య పరిస్థితి చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా మనకు గుండె ఎడమవైపున ఉంటుంది.. కానీ ఈ సినిమాలో హీరో చిరుకు గుండె కుడివైపున ఉంటుంది.
గ్లింప్స్ చూస్తుంటే హీరోకు ఆక్సిజన్ అందక శరీరం నీలం రంగులోకి మారిపోవడం వంటి సీన్స్ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం అతను పడే తపన, అత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.