Chiranjeevi 158: అన్నీ ఫ్లాప్లే.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో విలన్గా హీరోయిన్.. చిరు మూవీతో బ్యూటీ లక్ మారుతుందా?
భారతదేశం, ఏప్రిల్ 23 -- Chiranjeevi 158: మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను చిరంజీవి అందుకున్నారు. ఈ మూవీ సక్సెస్ జోష్ తో ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. ఇందులో ఒకటి బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నారు.
చిరంజీవి- బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయాతి విలన్ రోల్ చేయబోతుందనే క్రేజీ బజ్ వైరల్ గా మారింది. ఇన్ని రోజులూ గ్లామరస్ పాత్రలు చేసుకుంటూ వచ్చిన డింపుల్.. ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లోకి షిఫ్ట్ అవుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి కొత్త సినిమాలో డింపుల్ హయాతి లేడీ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతుందనేది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. గ్యాంగ్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.