Chiranjeevi: 70 ఏళ్ల మెగాస్టార్ బీస్ట్ మోడ్.. సినిమా కోసం చిరంజీవి కష్టం చూశారా? జిమ్‌లో వర్కవుట్ వీడియో వైరల్!
భారతదేశం, మే 18 -- Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తదుపరి భారీ యాక్షన్ చిత్రం 'మెగా 158' ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతున్న వేళ, ఆయన ఒక పవర్ఫుల్ జిమ్ వర్కౌట్ వీడియోను పంచుకున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న ఈ చిత్రం మే 21న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో చిరంజీవి 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన ఈ 52 సెకన్ల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఈ వైరల్ క్లిప్‌లో చిరంజీవి అత్యంత కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించారు. రోప్ డ్రిల్స్, బైసెప్స్ వర్కౌట్స్, హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను ఆయన ఎంతో అలవోకగా చేశారు. నేటి తరం యువ హీరోలకు సైతం గట్టి పోటీనిచ్చేలా చిరంజీవి చూపించిన ఎనర్జీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. 70 ఏళ్ల వయసులోనే ఆయన ఇంతలా కష్టపడటం అం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.