Chiranjeevi: 48 ఏళ్ల సినీ ప్రయాణం..విజయాలకంటే అదే గొప్పది..చిరంజీవి అనేది నాకు దక్కిన గుర్తింపు: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ.. సినీ ఇండస్ట్రీకే స్పెషల్ క్రేజ్ తెచ్చేవాళ్లు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్లలో మన మెగాస్టార్ చిరంజీవి టాప్ లో ఉంటారు. ఆయన సినీ కెరీర్ ఇప్పటిది కాదు.
చిరంజీవి అంటే కేవలం హీరో మాత్రమే కాదు. ఆయన ఓ శక్తి. కోట్లాది మంది అభిమానులను తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఉర్రూతలూగించే సమ్మోహన శక్తి ఆయన. తన ఉనికితోనే శాసించే పవరే ఆయన. సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 22) 1978లో చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభమైంది. ప్రాణం ఖరీదు మూవీ రిలీజైంది. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది.
''22 సెప్టెంబర్ 1978.. ఆ రోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.