Chiranjeevi: సీక్రెట్ గా మెగా 158 లో చిరంజీవి లుక్ ? రామ్ చరణ్ విజిట్ నుంచి జానీ మాస్టర్ ఇష్యూ వరకు మేకర్స్ మైండ్ గేమ్!
భారతదేశం, జూలై 16 -- Chiranjeevi: టాలీవుడ్లో ఒక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి కేవలం టీజర్లు, ట్రైలర్లు మాత్రమే అవసరం లేదు.. కొన్నిసార్లు "నిశ్శబ్దం" లేదా "రహస్యం" కూడా పని చేస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మెగా 158' మూవీ విషయంలో మేకర్స్ ఇదే ప్లాన్ చేస్తున్నారని టాక్.
బాబీ కొల్లి డైరెక్షన్ లో చిరంజీవి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ మూవీలో చిరంజీవి లుక్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. సినిమా సెట్స్ నుంచి ఫొటోలు వస్తున్నా అందులో చిరంజీవి ముఖం మాత్రం కనిపించడం లేదు.
ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటిస్తున్న మెగా 158 సెట్స్‌కు వచ్చాడు. సాధారణంగా ఇలాంటి క్రేజీ మూమెంట్స్ జరిగినప్పుడు తండ్రి-కొడుకుల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.