భారతదేశం, మార్చి 15 -- మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో బాక్సాఫీస్ వేటకు పవన్ కల్యాణ్ రెడీ అయిపోయాడు. అతను పోలీస్ గా నటించిన మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ట్రైలర్ కు అన్నయ్య చిరంజీవి ఫిదా అయ్యారు. ట్వీట్ చేసి మరీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
''మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అన్నీ శుభాలే. డియర్ కల్యాణ్ బాబు, హరీష్ శంకర్, మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కు అభినందనలు'' అని చిరు ఎక్స్ లో పోస్టు చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ను పొగుడుతూ చిరంజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.