Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకు డబుల్ ధమాకా..విశ్వంభర రిలీజ్ డేట్.. మెగా 158 గ్లింప్స్..గెట్ రెడీ ఫ్యాన్స్!
భారతదేశం, జూలై 31 -- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వచ్చిందంటే సినీ లవర్స్ కు, ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఈ సారి ఆ బర్త్ డే మామూలుగా ఉండట్లేదని టాక్. ఆ స్పెషల్ డే నాడు రెండు భారీ సర్ ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ వార్తలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ఊపు తీసుకొస్తున్నాయి.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు భారీ ప్రకటనలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నారని టాక్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ తో పాటు మెగా 158 టైటిల్ గ్లింప్ కూడా రిలీజ్ చేస్తారని టాక్.
చిరంజీవి హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంభర. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, గురువారం రోజున దసరా పండగ సెలవుల కానుకగా విడుదల చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిరంజీవి బర్త్ డే (ఆగస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.