భారతదేశం, ఏప్రిల్ 2 -- ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరూ ఆ ఆంజనేయుడి నామ స్మరణలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అద్భుతమైన వీడియో తెగ వైరల్ గా మారింది. చిరంజీవి ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్న అద్భుతమైన దృశ్యాన్ని మెగాస్టార్ పంచుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2) చిరంజీవి ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో చిరంజీవి ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్నాయి. విగ్రహం పైనుంచి కింది వరకూ సూర్య కిరణాలు ప్రసరించడం క్లియర్ గా కనిపించింది.
మెగాస్టార్ చిరంజీవి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ''అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.