chiranjeevi: చరణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. చిరంజీవి కామెంట్లు ప్లస్ అయ్యేనా? చరణ్జీవి అన్న బుచ్చిబాబు
భారతదేశం, జూన్ 13 -- chiranjeevi: పెద్ది మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. తన కొడుకు రామ్ చరణ్ యాక్టింగ్ పట్ల గర్వం వ్యక్తం చేశారు. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తాజాగా పెద్ది మేకర్స్ తో ఇంటరాక్షన్ లో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చిరు కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. ఎంతో గర్వంగా ఉందన్నారు. పుత్రోత్సాహం కలిగిందని సంతోషంగా చెప్పుకొచ్చారు. ''పెద్ది మూవీ ఎమోషనల్ జర్నీ చేయించింది. రోలర్ కోస్టర్ లా సాగింది. హాస్పిటల్ సీన్ తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చరణ్ నటించడం కాదు జీవించేశాడు'' అని చిరంజీవి చెప్పారు.
''ఒక తండ్రిగా ఒక నటుడిగా, నటుడు అంటే మళ్లీ సీనియర్ నటుడు కాదు. ఇప్పుడు సమకాలీన నటుడిగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.