Chiranjeevi: ఈ ఇండస్ట్రీ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను: ఇరుముడిపై చిరంజీవి పోస్ట్ వైరల్
భారతదేశం, ఆగస్టు 27 -- Chiranjeevi Irumudi Review: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'ఇరుముడి' థియేటర్లలో రూ. 120 కోట్ల గ్రాస్ సాధించి విజయవిహారం చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా పోటీలో ఉన్నప్పటికీ, కేవలం 6 రోజుల్లోనే ఈ రేంజ్ రికార్డ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ బ్లాక్బస్టర్ సక్సెస్ చూసి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.
సినిమా విడుదలైన మొదటి రోజే నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్లకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి.. ఇప్పుడు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.
"మై డియర్ బ్రదర్ రవితేజకి 'ఇరుముడి' బ్లాక్బస్టర్ విజయం సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.