Chiranjeevi: ఇది వరుణ్ తేజ్ సక్సెస్ కాదు.. వాడే మా లక్కీ ఛార్మ్.. ఫంక్షన్ ఎప్పుడు పెడతారని అడిగా: చిరంజీవి
భారతదేశం, ఆగస్టు 12 -- Chiranjeevi: చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు 'కొరియన్ కనకరాజు'తో సూపర్ హిట్ దక్కింది. ఈ హారర్ థ్రిల్లర్ లో థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తోంది. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ వరుణ్ తేజ్ ది కాదని మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
'కొరియన్ కనకరాజు' విజయాన్ని పంచుకునేందుకు మంగళవారం (ఆగస్టు 11) రాత్రి మూవీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు కడుపు నిండుతుందని, ఈ సంతోషంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి సరదాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "ఈ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ వరుణ్ తేజ్ ఖాతాలో వేయొద్దు. మా బుడ్డోడు వాయు తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.