భారతదేశం, ఏప్రిల్ 19 -- Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని అన్నయ్య చిరంజీవి వెల్లడించారు. తమ్ముడు పవన్ కల్యాణ్ హెల్త్ అప్ డేట్ ను ఎక్స్ ద్వారా మెగాస్టార్ షేర్ చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు సేఫ్ గా ఉన్నారని చిరు పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ హెల్త్ గురించి అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవర్ స్టార్ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. ఎక్స్ లో ఆదివారం (ఏప్రిల్ 19) చిరంజీవి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
''కల్యాణ్ బాబుకు మెడికల్ ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది. అతను ఇప్పుడు సేఫ్ గా, స్టేబుల్ గా ఉన్నాడు. బాగానే కోలుకుంటున్నాడు. తిరిగి నార్మల్ లైఫ్ లోకి రావడానికి వారం రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు.
ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ ప్రేమకు,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.