Chiranjeevi: అతనే న్యూ మెగాస్టార్.. నేనే వెనక్కి వెళ్లిపోతా-అప్పటివరకూ నటిస్తా-పుత్రోత్సాహంతో చిరంజీవి కామెంట్లు వైరల్
భారతదేశం, జూన్ 24 -- Chiranjeevi: తన వారసుడు రామ్ చరణ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. టాలీవుడ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ మార్కెట్ స్టామినాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది 'పెద్ది'. 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ క్లాసిక్ తర్వాత చరణ్ మళ్లీ ఆ స్థాయి పవర్ఫుల్ పీరియాడిక్ ఎమోషనల్ క్యారెక్టర్లో లీనమైపోవడం, దానికి థియేటర్లలో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో చిరంజీవి 'పుత్రోత్సాహం' పీక్స్‌కు చేరింది.
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సూపర్ హిట్ కావడంతో మంగళవారం (జూన్ 23) రాత్రి మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమా కోసం కొడుకు రామ్ చరణ్ పడ్డ కష్టం గురించి మాట్లాడారు.
పెద్ది చిత్రంపై చిరంజీవి స్పందిస్తూ.. "ఈ సినిమాలో నాకు ఎక్కడా నా క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.