Chiranjeevi: అందరికీ న్యాయం జరుగుతుంది.. మీడియా ముందుకు ఎవరూ వెళ్లొద్దు..: పర్సంటేజ్ మోడల్‌పై చిరంజీవి
భారతదేశం, మే 25 -- Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వాహకులు (ఎగ్జిబిటర్లు) ఎదుర్కొంటున్న సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పరిశ్రమ పెద్దల కీలక సమావేశం జరిగింది. వివాదాస్పదంగా మారిన 'పర్సంటేజ్ మోడల్'పై చర్చించిన చిరంజీవి, పరిశ్రమలో అందరికీ న్యాయం జరిగేలా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎగ్జిబిటర్ల ఆందోళనలను, భయాలను సుదీర్ఘంగా విన్న మెగాస్టార్ చిరంజీవి వారికి పూర్తి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఏదో ఒక్క సినిమాకో లేదా ఒక్క రంగానికో సంబంధించిన సమస్య కాదని, పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం టాలీవుడ్లో కొన్ని పద్ధతులు, వ్యవస్థలు ఉన్నాయని గుర్తుచేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.