భారతదేశం, మార్చి 20 -- ఓటీటీలో ఫ్రైడ్ రిలీజ్ ల సందడి ఎక్కువగానే ఉంది. కొత్త సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఓ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశాన్ని డిస్కస్ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరు.. 'చిరాయ'. ఈ రోజు (మార్చి 20) ఓటీటీలోకి నేరుగా వచ్చింది ఈ వెబ్ సిరీస్.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'చిరాయ'. శుక్రవారం నుంచి జియోహాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్స్టార్ స్పెషల్ గా ఈ సిరీస్ రిలీజ్ అయింది. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా తదితరులు నటించారు. ఈ సిరీస్ కు శశాంత్ షా డైరెక్టర్.
ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిరాయ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో వచ్చింది. బెంగాలీలో వచ్చిన 'సంపూర్ణ' వెబ్ సిరీస్ కు రీమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.