Chinmayi Sripaada: ఈ దేశాన్ని రౌడీలు పాలిస్తున్నారు.. ఆ దేవుడే కాపాడాలి.. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు: చిన్మయి ట్వీట్
భారతదేశం, జూలై 15 -- Chinmayi Sripaada: పాపులర్ ప్లేబ్యాక్ సింగర్, సోషల్ యాక్టివిస్ట్ చిన్మయి శ్రీపాద కేంద్ర ప్రభుత్వంపై, దేశంలో జరుగుతున్న నీట్ (NEET) పేపర్ లీక్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను వెంటనే విరమింపజేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన వైరల్ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా దేశంలో నీట్ ఎగ్జామ్స్ చుట్టూ పేపర్ లీక్స్, రీ-ఎగ్జామ్స్ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఈ విద్యా వ్యవస్థలో లోపాలను ఎండగడుతూ చిన్మయి తన ఎక్స్ అకౌంట్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరీక్షల లీకేజీలు, మళ్లీ మళ్లీ ఎగ్జామ్స్ రాయలేక అలిసిపోయిన నీట్ స్టూడెంట్స్ మైండ్ లో ఇప్పుడు సోనమ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.