భారతదేశం, మార్చి 8 -- చైనా- భారతదేశాల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని పోలుస్తూ ఒక భారతీయ ట్రావెల్ బ్లాగింగ్ జంట చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో పెను చర్చకు దారితీసింది. రూ. 600కే బీఎండబ్ల్యూలో ప్రయాణించినట్టు, రూ. 1800కే లగ్జరీ హోటల్లో బస చేసినట్టు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
స్వాతి, ప్రతీక్ అనే దంపతులు గతేడాది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో భారతదేశం అంతా పర్యటించిన ఈ జంట, 2026లో తమ పొదుపు మొత్తంతో అంతర్జాతీయ పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా చైనాను తమ మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
స్వాతి తన ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్‌లో చైనాలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. సాధారణంగా చైనాను చాలా ఖరీదైన దేశంగా భావిస్తారు, కానీ తన అనుభవం మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందని ఆమె తెలిపారు. "చై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.