Child Education : ప్రభుత్వ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్.. పిల్లల చదువు కోసం ఏది ఉత్తమం?
భారతదేశం, జూన్ 5 -- Best investment for child education : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఎంచుకునే మార్గాల్లో ఎన్పీఎస్ వాత్సల్య, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), సాధారణ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 4 అత్యంత ప్రభావవంతమైన ఆప్షన్లు. ఇవన్నీ పైకి ఒకేలా కనిపించినప్పటికీ, మెచ్యూరిటీ కాలం, అవసరమైనప్పుడు డబ్బును వెనక్కి తీసుకునే (లిక్విడిటీ) నిబంధనల్లో వీటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.
మీ పిల్లల చదువు కోసం మీరు పెట్టే పెట్టుబడికి ఏ పథకంలో ఎలాంటి లాభాలు వస్తాయో గణాంకాలతో సహా ఇప్పుడు పరిశీలిద్దాము..
ఉదాహరణకు.. ఓ వ్యక్తి తన బిడ్డ భవిష్యత్తు కోసం 15 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 3,000 చొప్పున పెట్టుబడి పెట్టారని అనుకుందాము. అంటే 15 ఏళ్లలో వారు పెట్టే మొత్తం పెట్టుబడి రూ. 5.4 లక్షలు అవుతుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.