Child Artist: హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్‌తో టైటిల్- తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఫీల్ మై లవ్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Feel My Love Vinayaka Chavithi Special Poster: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి '96' సినిమాలో చిన్నప్పటి రామ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిత్య భాస్కర్ హీరోగా నటించిన కొత్త చిత్రం రాబోతోంది. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 'ఫీల్ మై లవ్'.
ఈ ఫీల్ మై లవ్ సినిమాకు హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలోని బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఫీల్ మై లవ్‌తో ఈ సినిమా రావడం విశేషంగా మారింది. తాజాగా ఫీల్ మై లవ్ సినిమా నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
నూతనంగా విడుదల చేసిన ఫెస్టివ్ పోస్టర్లో సినిమాలోని ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.