భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మాంసం ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కోడి మాంసం రూ.400, మటన్ ధర రూ.1,200లకు పెరిగాయి. వీక్లీ ఎఫెక్ట్ కూడా మాంసం ధరలపై పడుతోంది. సాధారణంగా ఆదివారాల్లో రద్దీగా ఉండే మార్కెట్లకు మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారు మాంసం కొనడానికి ఇబ్బంది పడటంతో చాలా ప్రదేశాల్లో కస్టమర్లు తగ్గారు.
మాంసం ధరల పెరుగుదలకు డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసమే కారణంగా కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్, రంజాన్ మాసంలో డిమాండ్ అధికంగా ఉండగా.. వేసవి తాపం సరఫరాను ప్రభావితం చేసింది. తీవ్రమైన వేడిగాలుల కారణంగా కోళ్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని పౌల్ట్రీ రైతులు తెలిపారు. దీంతో నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు చూస్తున్నారు.
కొన్ని రోజుల కిందట కిలో రూ.280గా ఉన్న స్కిన్లెస్ చికెన్.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.