Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విటర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ కేక కానీ సెకండాఫ్ అంటూ ఆడియెన్స్ రివ్యూ
భారతదేశం, జూలై 24 -- Chennai Love Story Twitter Review: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా కాంబినేషన్లో తెరకెక్కిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 'బేబీ'లాంటి కల్ట్ హిట్ అందించిన ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్ల నుంచి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విటర్ (X) రెస్పాన్స్ ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది.
చెన్నై లవ్ స్టోరీ మూవీ కథ విషయానికి వస్తే.. నివి (శ్రీ గౌరీ ప్రియా) తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు అజయ్ (త్రిగుణ్) పెళ్లి రోజే హ్యాండ్ ఇవ్వడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతుంది. ఆ బాధను తట్టుకోలేక చెన్నైకి షిఫ్ట్ అయి మద్యానికి బానిసగా మారుతుంది.
ఆ క్రమంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.