Chennai Love Story Review: చెన్నై లవ్ స్టోరీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే? ఆత్మలతో ట్విస్ట్!
భారతదేశం, జూలై 24 -- Chennai Love Story Review:
సినిమా పేరు : చెన్నై లవ్ స్టోరీ
నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ తదితరులు
డైరెక్టర్ : రవి నంబూరి
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
ప్రొడ్యూసర్లు : ఎస్కేఎన్, సాయి రాజేశ్
రిలీజ్ డేట్ : జూలై 24, 2026
రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో 'బేబీ' వంటి సంచలన విజయం తర్వాత సాయి రాజేష్ కథందించిన 'చెన్నై లవ్ స్టోరీ'లో అతను నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే ఇక మైక్ అందుకోనంటూ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సంచలన కామెంట్లు కూడా చేశాడు. మరి ఈ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉంది? కిరణ్ కు మరో హిట్ దక్కిందా? అనేది ఈ రివ్యూలో చూసేయండి.
నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ) కాలేజీ రోజుల నుంచి అజయ్ (త్రిగుణ్)ను ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.