Chennai Love Story OTT: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ- ఊహించని ఓటీటీలో స్ట్రీమింగ్- ఎక్కడ, ఎప్పుడంటే?
భారతదేశం, జూలై 27 -- Chennai Love Story OTT Release Details: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరొక మంచి విజయం నమోదైనట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'.
జూలై 24న థియేటర్లలో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు వచ్చే కిరణ్ అబ్బవరం ఈసారి యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నారు.
చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం నటన బాగుందని అంటున్నారు. అలాగే హీరోయిన్ చేసిన శ్రీ గౌరి ప్రియ యాక్టింగ్ సినిమాకే మెయిన్ హైలెట్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఫస్టాఫ్ అంతా లవ్ డ్రామాతో సాగితే సెకండాఫ్‌లో ఆత్మలు వంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆడియెన్స్ చెబుతున్నారు.
ఇలా బిగ్ స్క్రీన్‌పై గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.