Chay on Sing Geetham: ప్యూర్ సినిమా ఇది.. మాటలు రావడం లేదు.. ఎంతో నిజాయితీగా తీశారు: సింగ్ గీతం మూవీకి నాగ చైతన్య రివ్యూ
భారతదేశం, జూన్ 16 -- Chay on Sing Geetham: టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఇప్పుడు ఒకే ఒక్క సినిమాను ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి మెచ్చుకోగా.. తాజాగా మరో యువ హీరో నాగచైతన్య కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ వినూత్న ప్రయోగానికి చైతూ సెల్యూట్ చేశారు.
ఈ సింగ్ గీతం సినిమా అందించిన అనుభూతిని నాగ చైతన్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. "సింగ్ గీతం.. కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన సినిమా. ఈ రోజుల్లో ఇంత ప్యూర్ గా ఉండే సినిమాలు రావడం చాలా అరుదు. నేటి తరం రన్నింగ్ రేస్ వేగానికి లొంగకుండా, ఎలాంటి కల్మషం లేని ఒక అద్భుతమైన విజన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు లెజెండరీ వర్క్ అనేది.. ఈరోజు మనం చేస్తున్న సిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.