ChatGPT Wallet : చాట్‌జీపీటీ వాలెట్ వచ్చేసింది.. ఇక ఏఐ ఏజెంట్లే మీకోసం షాపింగ్ చేస్తాయి!
భారతదేశం, నవంబర్ 14 -- కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఇప్పటివరకు మన సందేహాలకు సమాధానాలు చెప్పడం, వ్యాసాలు రాయడం, ఉత్పత్తులను సూచించడం వరకే పరిమితమైంది. కానీ ఇకపై మనకు కావాల్సిన వస్తువులను వెతికి, ఆర్డర్ పెట్టి, బిల్లు కూడా చెల్లించే స్థాయికి ఈ ఏఐ ఎదిగిపోతోంది! ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ తాజాగా 'చాట్‌జీపీటీ వాలెట్' పేరుతో ఒక సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రారంభించింది. వినియోగదారుల తరఫున ఏఐ ఏజెంట్లు ఆన్లైన్ కొనుగోళ్లను పూర్తి చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అయితే డబ్బులు ఖర్చు చేసే ముందు వినియోగదారుల అనుమతి తీసుకోవడాన్ని మాత్రం తప్పనిసరి చేసింది.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మాస్టర్‌కార్డ్, వీసా వంటి దిగ్గజ పేమెంట్ సంస్థలతో కలిసి ఓపెన్ఏఐ ఈ వాలెట్‌ను అభివృద్ధి చేసింది. సంస్థకు చెందిన వ్యక్తిగత ఏఐ ఏజెంట్ సేవ 'డాట్స్' ద్వారా తొలుత అమెరికాలోని పరిమిత సంఖ్యలో ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.