Charlapalli-Visakhapatnam : పండగకు ఇంటికి వెళ్లేవారి కోసం చర్లపల్లి-విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు
భారతదేశం, అక్టోబర్ 14 -- పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - విశాఖపట్నం, హెచ్.ఎస్. నాందేడ్ - పానిపట్ మార్గాల్లో ఈ ప్రత్యేక సేవలను అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చర్లపల్లి - విశాఖపట్నం ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07067) 15.10.2026(గురువారం) 1 సర్వీసు నడుస్తుంది. చర్లపల్లిలో రాత్రి 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం - చర్లపల్లి ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07068) 16.10.2026 (శుక్రవారం) 1 సర్వీసు ఉంటుంది. విశాఖపట్నంలో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.