భారతదేశం, ఏప్రిల్ 24 -- చార్ధామ్ యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదు.. ప్రకృతిలోని అత్యంత అందమైన రూపాలను చూసేందుకు లభించే ఒక అవకాశం కూడా. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించడానికి బయలుదేరుతారు. కానీ ఆలయానికి చేరుకోవాలనే తొందరలో మార్గమధ్యంలోని అద్భుతమైన ప్రదేశాలను చూడకుండానే యాత్ర ముగిస్తారు.
చార్ధామ్ యాత్రను మరింత గుర్తిండిపోయేలా మార్చుకోండి. ఉత్తరాఖండ్ లోయలలో అలాంటి అనేక ప్రదేశాలు దాగి ఉన్నాయి. అక్కడ ప్రశాంతత, పచ్చదనం, పర్వతాల అందం మనసుకు హాయిని కలిగిస్తాయి. మీరు కూడా చార్‌ధామ్‌కు వెళుతున్నట్లయితే.. కాసేపు ఆగి ఈ ప్రదేశాలను సందర్శించండి.
దేవప్రయాగ సంగమం ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉన్న పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ భాగీరథి, అలకనంద నదులు కలిసి గంగానదిగా ఏర్పడతాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.