భారతదేశం, ఏప్రిల్ 1 -- సైబర్ మోసాలను అరికట్టడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఏప్రిల్ 1, 2026 నుంచి కఠినమైన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇతర ప్రభుత్వ విభాగాలు అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి.
ఇకపై యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా మొబైల్ వాలెట్ల ద్వారా చేసే ప్రతి లావాదేవీకి 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) ఉండాలి.
ఓటీపీ మాత్రమే సరిపోదు: కేవలం ఓటీపీతో లావాదేవీ పూర్తి కాదు. ఓటీపీతో పాటు పిన్, పాస్వర్డ్, బయోమెట్రిక్ లేదా సెక్యూర్ టోకెన్ వంటి అదనపు వెరిఫికేషన్ అవసరం.
రిస్క్ ఆధారిత భద్రత: చిన్న లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. కానీ, భారీ మొత్తంలో చేసే పేమెంట్లు లేదా కొత్త డివైజ్ల నుంచి చేసే లావాదేవీలకు మరిన్ని భద్రతా అంచెలు ఉంటాయి.
బ్యాంకుల జవాబుదారీతనం: సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.