Chanakya Niti : చాణక్య నీతి.. మీలోని ఈ గుణాలే విజయానికి మార్గదర్శకాలు!
భారతదేశం, ఆగస్టు 31 -- ఒక వ్యక్తి విజయం సాధించడానికి అతని కృషి మాత్రమే కాకుండా కొన్ని లక్షణాలు కూడా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనం విజయం సాధించాలంటే కింద చెప్పే లక్షణాలన్నీ మనలో తప్పక ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుని కొన్ని సూత్రాలను పాటిస్తే.. జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. దీని ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని సూత్రాల జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని గుణాలు ఉన్న వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు.
ఆచార్య చాణక్యుని ప్రకారం, తన కాలం ఎలా గడుస్తుందో తెలిసినవాడే అత్యంత తెలివైనవాడు. అతను విజయం సాధించగలడు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, దానికి అనుగుణంగానే ప్రవర్తించాలని చాణక్యుడు చెప్పాడు. వర్తమానం గురించి జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే భవిష్యత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.